Surprise Me!

Inter Student Chandni Jain Case :Police Clues ఆటోలో తీసుకెళ్లిన యువకుడు, కీలకంగా‘మై హార్ట్’|Oneindia

2017-09-12 2 Dailymotion

Two youths arrested in inter student chandini jain case on Tuesday. <br />ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. చాందిన అదృశ్యమైన రోజే ఆమెను ఓ యువకుడు ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. వీరు బంజారాహిల్స్‌లోని పబ్బుకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా, అంతకుముందే సదరు యువకుడితోపాటు మరో నలుగురు యువకులు పదే పదే చాందిని ఇంటి వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Buy Now on CodeCanyon